Hyderabad: 22-ఏ రద్దు చేయాలి.. ప్రజల భూములపై ఈ ‘నిషేధం’ ఎందుకు? గుజ్జ సత్యం
• సామాన్యుడి ఆస్తికి సంకెళ్లు.. దళారులకు దారులు! 22-ఏ పేరుతో వేధింపులు తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 18: 22-ఏ నిబంధనను భూముల రక్షణకు ఉపయోగించాల్సిన ప్రభుత్వం.. అదే నిబంధనను సామాన్యుల ఆస్తులపై కత్తిగా మార్చిందని జాతీయ బీసీ సంక్షేమ…
