Rangareddy: మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం : యలమంచి ఉదయ్ కిరణ్
మియాపూర్‌లో సోదరుడు మన్నె నరేందర్ మరియు రమేష్ ఆధ్వర్యంలో మియాపూర్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రశాంత్ నగర్‌లోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నిర్వహించిన మట్టి గణపతి పాదయాత్రలో యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా పలువురు ప్రజలను కలిసి…
