Rangareddy: ఆగస్టు3వ తేదీ లోపు ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫార్మ్ను తప్పనిసరిగా సమర్పించాలి : యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్క్లేవ్, వీడియా కాలనీ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని యలమంచి ఉదయ్ కిరణ్ సమీక్షించారు. ఉమ్మడి మియాపూర్ పరిధిలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రత్యేక సమగ్ర ఓటర్ల…
