Rangareddy: చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ పరిధిలోని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో…
