తాగునీటి పైప్లైన్ లీకేజీపై అధికారుల నిర్లక్ష్యం… వెంటనే మరమ్మతులు చేపట్టాలని కిస్మత్పూర్ మాజీ సర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు తాగునీరు అందడం లేదు… రోడ్లపై వృథాగా పారిపోవడానికి మాత్రం ఉందా? అంటూ కిస్మత్పూర్ మాజీ సర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కిస్మత్పూర్ 122వ డివిజన్ పరిధిలో…
