బోనాల ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి : మాజీ వార్డ్ మెంబర్ సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగను పురస్కరించుకుని బాబుల్ రెడ్డి నగర్లో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మాజీ వార్డు సభ్యుడు సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ కౌన్సిలర్ ఎస్. వెంకటేష్ తెలిపారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు,…
