Rangareddy: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సేవలు మరువలేనివి: అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల ప్రాంతంలోని శిశు మంగళ అనాథ ఆశ్రమంలోని బాలబాలికలకు బాలల దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకులైన అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేక భోజనం ఏర్పాటుచేసి వారితో కలిసి భారత దేశ మాజీ…
