“ఆలయ పవిత్రతే మన బాధ్యత.. పరిశుభ్రతకు గ్రామస్తుల శ్రీకారం”
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చింతల్మెట్ గ్రామంలోని శ్రీ హస్తాల వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. పురాతన ఆలయ పవిత్రతను…
