Hyderabad: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
• ప్రధానితో చంద్రబాబు భేటీ కావాలి: గుజ్జ సత్యం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని శాశ్వత…
