ఆషాడ బోనాల మహోత్సవాలకు సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డికి ఆహ్వానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి మైలార్దేవ్పల్లి డివిజన్లో ఆగస్టు 2న జరగనున్న ఆషాడ మాస బోనాల మహోత్సవాలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్…
