Rangareddy: ఎమ్మెల్యే కు ప్రాథమిక సమస్యలను విన్నవించిన మాక్ వెల్ఫేర్ సొసైటీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లోని ప్రాథమిక సమస్యలను పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో మాక్…
