Mahabubabad :సివిల్ సప్లై హమాలీ రేట్ల పెంపుకై రేషన్ డీలర్లతో చర్చలు ఫలప్రదం హమాలి రేట్ల పెంపు
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా నేడు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సివిల్ సప్లై హమాలీ యూనియన్ ( ఏఐటియుసి అనుబంధం) రేట్ల పెంపుకై నేడు ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బి. అజయ్ సారధి రెడ్డి ప్రధాన కార్యదర్శి రేషపల్లి…
