Rangareddy: ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొన్న చైర్మన్ రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పారిజాత నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ బచావో దేశ్ బచావో రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రాష్ట్ర యాదవ, కురుమ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్…
