జనగణన ప్రశ్న నెం.10లో ప్రత్యేక బీసీ/ఓబీసీ గుర్తింపు అవసరం
• ఓబీసీలను స్పష్టంగా లెక్కించకపోతే.. సామాజిక న్యాయానికి పునాది ఎక్కడ? • రాష్ట్రాల వారీ కుల జాబితాలు, ప్రత్యేక కోడ్లు, డిజిటల్ ధ్రువీకరణ ఉండాలి: గుజ్జ సత్యం • ఓబీసీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో పలువురు నేతల డిమాండ్ తెలంగాణ…
