రుద్రా కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రుద్రా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీఐఏ సబ్ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ…
