కనకదుర్గమ్మకు 10 చేనేత పట్టు చీరలు సమర్పించిన పద్మశాలి సంఘాల నాయకులు
విజయవాడ కనకదుర్గమ్మకు పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో 10 పట్టు చీరల సమర్పణ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, విజయవాడ: అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి నేతృత్వంలో, విజయవాడ శ్రీ కనకదుర్గ దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు జి.వి. నాగేశ్వరరావు,…
