Rangareddy: యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో 9వ మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతమైంది. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మమతా అకాడమీ…
