Khammam: ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్: విక్టర్
కామారెడ్డి జిల్లా (జులై 14): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో నేడు కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, ఫారాల నమోదు, అర్హుల వివరాల సేకరణ తదితర అంశాలను…
