రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు: రేపు రవీంద్ర భారతిలో అధికారిక వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 27 (ఆదివారం) తేదీన…
