పద్మశాలీల ఐక్యత, నేతన్నల సంక్షేమమే లక్ష్యం కావాలి: గంజి శ్రీనివాస్
• కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం • డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కామారెడ్డి: పద్మశాలీల ఐక్యతను బలోపేతం చేస్తూ, నేతన్నల సంక్షేమానికి…
