Mahabubabad : నీట్ పేపర్ లీకేజీ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నివాళులు
మోడీ క్షమాపణ చెప్పాల్సిందే సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్ తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా ఇటీవల జరిగిన నీట్ పేపర్ లీకేజీ తో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని విద్యార్థుల నివాళులు…
