తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తుల రద్దీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 77,394 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 31,129 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.4.72 కోట్ల ఆదాయం…
