Hyderabad: మీనాక్షి నటరాజన్ తో సమావేశమైన బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గాంధీభవన్లో పీఏసీ. సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి…
