Rangareddy: 2026స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్ దక్కించుకున్న శ్రీమతి జంపని సుజాత
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, రాజీవ్ గృహకల్పలోని సీనియర్ మహిళా సంఘ సేవకురాలైన శ్రీమతి జంపని సుజాతకు గ్లోబల్ ఐకాన్స్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో మన అమరావతి థీమ్తో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక స్టేట్ ఐకాన్స్అవార్డ్స్ 2026కార్యక్రమం విజయవాడలోని హయత్ ప్లేస్లో…
