Hyderabad: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి: గుజ్జ సత్యం
పాత విధానంలోనే పథకం కొనసాగించాలి.. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రయోగాలు చేయొద్దు తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, అది సమస్య పరిష్కారానికి…
