Rangareddy: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మహేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగ స్థానిక ఆటో యూనియన్ లు, కాలనీలోని యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిధులుగా యువ నాయకులైన మహేష్ విచ్చేసి జాతీయ…
