ఆదర్శ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలర్దేవ్పల్లి డివిజన్ ఆదర్శ కాలనీలో శ్రీ గాయత్రి పొదుపు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ…
