ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలోని 60 అడుగుల రోడ్డు పక్కన చెత్తను కవర్లలో వేసి పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త తినేందుకు…
