Rangareddy: భక్తుల అన్న ప్రసాదాల కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, బేరి రామచందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, నేతాజీ నగర్ లో శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ అమ్మవారి ఘనంగా బోనాల పండుగ కార్యక్రమంలో భాగంగా భక్తులు సమర్పించిన ఒడిబియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు నైవేద్యముగా ఉండి…
