Rangareddy: శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా మాశెట్టి ప్రభాకర్ గుప్తా
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ జీఎస్ఎమ్ మాల్ లోని మధుర బాంకెట్ హాల్ లో శేరిలింగంపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకుల, రంగారెడ్డి జిల్లా…
