ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్ దాస్ గౌడ్లకు ఆహ్వాన పత్రాలు అందజేసిన ఆలయ కమిటీ నిర్వాహకులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు…
