పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణలో 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం టి-శాట్ నెట్వర్క్ అందిస్తున్న ఉచిత డిజిటల్ కంటెంట్‌ను కల్వకుర్తి నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.…
