తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని పబ్లిక్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు వేడుకల్లో పాల్గొని పండుగ శోభను…
