డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి
• కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రమాణస్వీకార సభలో ఏకగ్రీవ తీర్మానం కామారెడ్డి: తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కామారెడ్డి జిల్లా…
