Rangareddy: అభివృద్ధి సంక్షేమంపైనా, ప్రభుత్వ భూముల అమ్మకాలపైనా బహిరంగ చర్చకు సిద్ధం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకుంటుందన్న కూకట్పల్లి శాసనసభ్యుడు విమర్శలను టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తిప్పి కొట్టారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత తమ ప్రభుత్వ హయాంలో…
