Category: Telangana

అన్ని రంగాల్లో పద్మశాలీలు ఎదగాలి: TRPS వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగాద లక్ష్మీనరసింహులు

పేద పద్మశాలీలకు ప్రభుత్వ పథకాలు, గుర్తింపు కార్డులు, పింఛన్లు అందించాలి.. డా. పవిత్ర వాణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నాగిరెడ్డిపేట్: పద్మశాలి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర…

బీసీ కులగణనపై అమిత్ షా మౌనం వీడాలి: గుజ్జ సత్యం

• జనగణనలో ప్రత్యేక బీసీ కాలమ్ చేర్చాలి • కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనకు బీసీ కులగణన అత్యంత…

డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం

• మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేత హైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ…

Rangareddy: పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం ఆరోగ్యంగా ఉందాం : బాలరాజు, శివ కుమార్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలకు చెందిన ప్రధాన రహదారి పక్కన చెత్తను పడవేస్తుండటంతో వాహనదారులు పాదచారులు పిల్లలు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతు అనారోగ్యానికి గురవుతున్నందున జిహెచ్ఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ బాలరాజు,…

Rangareddy: ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 03వ తేదీ మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై పెద్ద సంఖ్యలో భక్తజనులు ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని…

Rangareddy: నందమూరి నగర్ కాలనీలో పాదయాత్రచేసిన నార్నె శ్రీనివాస రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై విద్యుత్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి…

గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌కు విద్యార్థుల లేఖలు

• యువ భారత సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కడియాల సురేష్ కుమార్ వెల్లడి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, విద్యావేత్త, సామాజిక సేవకుడు గుజ్జ సత్యం గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అంశాన్ని…

Rangareddy: వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంఅధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.…

Rangareddy: చలో ఢిల్లీ ఓటు బచావో, దేశ్ బచావో మహా మార్చ్‌లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, భారత రాజ్యాంగ స్ఫూర్తి సంరక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కుకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ ఓటు…

Rangareddy: పైప్ లైన్ నిర్మాణం పనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన 450 డయ పైప్ లైన్ నిర్మాణం పనులు, బొల్లారం మెయిన్ రోడ్డు నుంచి గుర్నాధం చెరువు వరకు నూతనంగా నిర్మిస్తున్న ఆర్ సీసీ…