Rangareddy: బాలకృష్ణకు హృదయపూర్వక శుభాశీస్సులు : శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం; నల్లగండ్ల పరిధిలోని స్థానిక నివాసితులైన బాలకృష్ణ తన నూతన గృహప్రవేశ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాస్త్ర యుక్తంగా వేద పండితులచే నిర్వహిస్తున్న శ్రీ సత్యనారాయణ వ్రతం పూజా కార్యక్రమానికి నూతన గృహ యజమానులు బాలకృష్ణ…
