నవంబర్ 1న 24వ పద్మశాలి దసరా మేళా.. గోడపత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: పద్మశాలి సంఘం ఎల్.బి. నగర్ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ 1న నిర్వహించనున్న 24వ పద్మశాలి దసరా మేళా గోడపత్రికను ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేళా నిర్వాహకులు, పద్మశాలి…
