Rangareddy: మిరియాల ప్రీతంకు జన్మదిన శుభాకాంక్షలు : రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: యువనాయకులు మిరియాల ప్రీతం జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంత్ రావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , పీసీసీ జనరల్ సెక్రటరీ…
