Hyderabad: పోస్టర్ ఆవిష్కరణతో ప్రారంభమైన “నేతన్న టీవీ అవార్డ్స్–2026” ప్రచారం
• పద్మశాలి సమాజ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం హైదరాబాద్: పద్మశాలి సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు నేతన్న టీవీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “నేతన్న టీవీ అవార్డ్స్ – 2026” పోస్టర్ను ఘనంగా…
