జై మహంకాళి నామస్మరణతో మారుమ్రోగిన సికింద్రాబాద్ – వందల ఏళ్ల సంప్రదాయానికి ప్రతీకగా ఘనంగా కురుమల బోనాల పూజలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సికింద్రాబాద్ లష్కర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బుధవారం కురుమల సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా నిర్వహిం చారు. భోలక్‌పూర్ బీరప్ప గుడి నుంచి ప్రారంభమైన భక్తుల ఊరేగింపు మల్లన్నగుడి, బన్సీలాల్‌పేట్,…
