సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటేనే సమాజాభివృద్ధి: జేపీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆధునిక సాంకేతిక విజ్ఞానం మానవ జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప సాధనమని, అయితే దానిని దుర్వినియోగం చేస్తే సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ)…
