Medchal-Malkajgiri: అభివృద్ధికి ఆకర్షితులై అధిక సంఖ్యలో ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు : బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని హస్మత్‌పేట డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు సహన్ష అరవింద నాయుడు ఆధ్వర్యంలో పలువురు సోషల్ వర్కర్స్ మురళీ, కృష్ణంరాజు, హర్షబ్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి…
