Rangareddy: పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం ఆరోగ్యంగా ఉందాం : బాలరాజు, శివ కుమార్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలకు చెందిన ప్రధాన రహదారి పక్కన చెత్తను పడవేస్తుండటంతో వాహనదారులు పాదచారులు పిల్లలు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతు అనారోగ్యానికి గురవుతున్నందున జిహెచ్ఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ బాలరాజు,…
