నేతాజీనగర్ వెంకటేశ్వర కాలనీ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 210 మంది విద్యార్థులకు పెన్సిల్ కిట్లు, కాంపాక్స్ల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని నేతాజీనగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపన్యాసాలు,పాటలు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రధానో…
