Rangareddy: మియాపూర్ నూతన సీఐ ను మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ డా. యలమంచి ఉదయ్ కిరణ్, శ్రీకాంత్,మధు, నవీన్,చిరంజీవి, రత్నాచారి, సతీష్ ,వినోద్ లతో కలిసి మియాపూర్ నూతనంగా నియమితులైన సర్కిల్…

Rangareddy: సర్ ఎన్యుమరేషన్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలించిన హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కొండాపూర్ డివిజన్, అంజయ్య నగర్ డివిజన్లలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఎన్యుమరేషన్ కేంద్రాలకు కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు. ప్రతి ఒక్క బూత్ లెవెల్…

Rangareddy: ఎమ్మెల్యే కు ప్రాథమిక సమస్యలను విన్నవించిన మాక్ వెల్ఫేర్ సొసైటీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లోని ప్రాథమిక సమస్యలను పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో మాక్…

రంగారెడ్డి జిల్లా పేరును జ్యోతిరావు పూలే–అంబేడ్కర్ జిల్లాగా మార్చాలి: చిలకమర్రి నరసింహ డిమాండ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా పేరును మార్చి జ్యోతిరావు పూలే–అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షుడు, పూలే–అంబేడ్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్ చిలకమర్రి…

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం – బుల్లెట్‌ప్రూఫ్ వాహనం పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కురువ విజయ్ కుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరంతరం…

Hyderabad: నీట్ ఉద్యమం స్ఫూర్తిగా… ఢిల్లీలో ‘Gen-Z’ బీసీ ఉద్యమం!

సోషల్ మీడియానే కొత్త పోరాట వేదిక… బీసీ హక్కుల కోసం యువత ఏకం కావాలి “Gen-Z అంటే వయస్సు కాదు… అన్యాయాన్ని ప్రశ్నించే ఆలోచన: గుజ్జ సత్యం కులగణన నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు రాజ్యాంగబద్ధమైన డిమాండ్ల సాధనకు జాతీయ కార్యాచరణకు…

Rangareddy: నూతన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కొమిరిశెట్టి సాయిబాబా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గచ్ఛిబౌలి డివిజన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు నూతనంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టిన భూపతి ని శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మర్యాదపూర్వకంగా…

Rangareddy: ఎస్ఐఆర్ నమోదులో యువకులు చురుకుగా పాల్గొనాలి : బొబ్బ నవత రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్, ప్రజ్ఞా డిగ్రీ అండ్ పి.జీ కాలేజ్ లో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఎస్ఐఆర్ అవగాహన కల్పించారు. చదువుకునే విద్యార్థులు ఓటు ఉన్న వారు ఎస్ఐ ఆర్ కార్యక్రమంలో ఓటు…

Rangareddy: కేంద్ర రిజర్వ్ పోలీసు దళం వీర జవాన్ల సేవలు స్ఫూర్తిదాయకం: కసిరెడ్డి నారాయణరెడ్డి

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: దేశ సమగ్రత, శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలు అందిస్తున్న కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) వీర జవాన్లకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంతో పాటు దేశ అంతర్గత భద్రతను…

Chinnakodur: మొక్క నాటడం ఒక ఎత్తు.. దాన్ని కాపాడటం మరో ఎత్తు: పల్లె ప్రజలకు సీఐ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్న కోడూర్ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండల పరిధిలోని చౌడారం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నకొడూరు సీఐ శ్రీ సిహెచ్. విద్యాసాగర్,…