Kamareddy: పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఈరోజు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషనన్ను ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ గారు, సిబ్బంది రోలకాలు…

Rangareddy: మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ఉమ్మడి డివిజన్లలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై శేరిలింగంపల్లి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమగ్ర సమీక్ష…

Hanumakonda: తెలంగాణ అద్దె వాహనదారుల ఉమ్మడి వరంగల్ జిల్లా ఓనర్ మరియు డ్రైవర్ల సమ్మె.

హన్మకొండ, జులై15.ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు అద్దె వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మెకు పిలుపును ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న నెలవారి అద్దెను రూ.33 వేల రూపాయల నుండి రూ.55000 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి…

Hyderabad: బీసీల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి: గుజ్జ సత్యం

• కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు వినతిపత్రం హైదరాబాద్, జూలై 15: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కులగణనలో ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ నేషనల్ కాస్ట్ కోడ్ (Unique National Caste Code) కేటాయించి, అదే కోడ్ ఆధారంగా కులగణన చేపట్టాలని కేంద్ర…

Rangareddy: నూతన షోరూమ్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహమ్మద్ అలావుద్దీన్ పటేల్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ నూతన షోరూమ్ ను ప్రారంభించారు. బీఆర్‌ ఎస్ యూత్ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆహ్వానం మేరకు ప్రారంభమైన సయ్యద్ ముజీబ్ షూస్ అండ్ ఆక్సెస్రీస్,మైన్ మైన్…

Rangareddy: ఓటు హక్కును పరిరక్షించుకోవాలి : కె. కనకలక్ష్మి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్, పాపిరెడ్డి కాలనీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బీఎల్‌ఏలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాలనీలోని సీనియర్ మహిళా నాయకురాలు కె. కనకలక్ష్మి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కె. కనకలక్ష్మి మాట్లాడుతూ, ఎన్నికల…

Khammam: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్: విక్టర్

కామారెడ్డి జిల్లా (జులై 14): కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో నేడు కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, ఫారాల నమోదు, అర్హుల వివరాల సేకరణ తదితర అంశాలను…

Hanumakonda: అద్దె వాహనాల బిల్లులు పెంచాలని జిల్లా కలెక్టర్‌కు ఓనర్-కమ్-డ్రైవర్ల వినతి

హనుమకొండ, జూలై 14 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు అద్దె ప్రాతిపదికన వాహనాలు అందిస్తున్న ఓనర్-కమ్-డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న నెలవారీ అద్దె రూ.33 వేల…

Mahabubabad : ఇందిరమ్మ ఇండ్లు రెండు పడకల గదుల నిర్మాణం పురోగతి ఎంజిఎన్అర్జీఎస్ 90 రోజుల పనులు పై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుండి జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ డీఈలు పంచాయతీ ఏఈ లు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

Hyderabad: విజయవంతంగా ముగిసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో నిర్వహించిన రెండురోజుల ‘ప్రకృతి శిబిరం’ (Nature Camp)2

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (TGFDC) యొక్క పర్యావరణ పర్యాటక (ఎకో-టూరిజం) విభాగమైన ‘డెక్కన్ వుడ్స్ & ట్రైల్స్’, మంచిరేవుల లోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో జూలై 12నుండి13వరకు నిర్వహించిన రెండురోజుల ‘ప్రకృతి…