మార్కండేయ నగర్లో నేత్రపర్వంగా సద్దుల బతుకమ్మ వేడుకలు – శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా ఏర్పాట్లు చేసిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్లో అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో…
