Author: Aerva Kumara Swamy

Rangareddy : ఆషాఢ మాసంలో భక్తి శోభ – కాటేదాన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గోరింటాకు వేడుకలు

Telangana Express News : ఆషాఢ మాసం సందర్భంగా కాటేదాన్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి గోరింటాకు (మెహిందీ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు లేత ఆకుపచ్చ చీరలు ధరించి, చేతులకు…

Rangareddy: నీట్ అవినీతిఫై ఆరంఘర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన ​– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి

Telangana Express News : నీట్ ప్రశ్నాపత్రాల అవినీతి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అరంఘార్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మంగళవారం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా…

Rangareddy: గట్టు ఇప్పలపల్లిలో ఆంజనేయ స్వామికి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

Telangana express news : కల్వకుర్తి నియోజకవర్గంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామంలో వెలసిన బండలగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు,…

Rangareddy: నేడు పోలింగ్ కేంద్రాల్లో బి.యల్.ఓలు అందుబాటులో – ఎన్యుమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి వెంటనే సమర్పించండి – మండల రెవిన్యూ అధికారి బొమ్మ రాములు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురం, మైలార్ దేవులపల్లి, లక్ష్మీగూడ, కాటేదాన్, బుద్వేల్ ప్రాంతాల ఓటర్లకు ఎ.ఈ.ఆర్.ఓ, తహశీల్దార్ బొమ్మ రాములు ముఖ్య విజ్ఞప్తి చేశారు. తేది 19న (ఆదివారం) సంబంధించిన అన్ని పోలింగ్ కేంద్రాల్లో బి.యల్.ఓలు ప్రత్యేకంగా అందుబాటులో…

Rangareddy: రైతులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ నేత తోకల శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్.. కార్యకర్తలపై లాఠీచార్జ్

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్తో కల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారుజామున సుమారు 6 గంటలకు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతుల వద్దకు…

Rangareddy: హిమగిరి నగర్‌కు త్వరలో కొత్త పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హిమగిరి నగర్ కాలనీ సభ్యులు హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి (హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కిస్మత్‌పూర్ కార్యాలయ మేనేజర్ నరేష్‌ను కలిసి, ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న కొత్త తాగునీటి పైప్‌లైన్…

Rangareddy: హైదర్‌గూడలో ఎస్‌ఐఆర్ హెల్ప్‌డెస్క్‌ను సందర్శించిన తొండ రవి

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్‌గూడ డోనాల్డ్ స్కూల్‌లో బూత్ నంబర్లు 238, 239, 240, 241కు సంబంధించిన శక్తి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) హెల్ప్‌డెస్క్‌ను రాష్ట్ర ఎస్సీ…

Rangareddy: క్యూర్ బిల్లులో కీలక మార్పులు చేయాలి: ది సిటీజన్స్ కౌన్సిల్

తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: సీతారాం దూలిపాళ ఆధ్వర్యంలో జరిగిన ది సిటీజన్స్ కౌన్సిల్ ముఖ్య సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యూర్ బిల్లుపై విస్తృతంగా చర్చించి పలు కీలక అభ్యంతరాలు, సూచనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.ప్రతిపాదిత బిల్లు 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి…

Rangareddy: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుంటాం: పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా…

Rangareddy: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ…