Author: Aerva Kumara Swamy

మార్కండేయ నగర్‌లో నేత్రపర్వంగా సద్దుల బతుకమ్మ వేడుకలు – ​శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా ఏర్పాట్లు చేసిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో…

ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు…

భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని…

తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు ఘనంగా శుభాకాంక్షలు నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ news : తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణకు రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్నా రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.…

అమ్మవారి చీర వేలం పాటలో దక్కించుకున్న సంకూరి జయప్రకాష్–పావని దంపతులు అమ్మవారి చీర కోసం రూ.42,000 చెల్లింపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సంవత్సరం నిర్వహించిన అమ్మవారి చీర వేలం పాటలో సంకూరి జయప్రకాష్, పావని దంపతులు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చీర నిమిత్తం రూ.42,000 అందజేశారు. అమ్మవారిపై భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న…

బాబుల్ రెడ్డి నగర్‌లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అలరించిన విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు శాస్త్రీయ నృత్యాలు దోహదం: ఎస్. వెంకటేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో బొడ్రాయి వద్ద శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక…

ఉద్యోగ భద్రత, సేవల క్రమబద్ధీకరణ కోసం పోరుబాట.. వేతన సవరణ, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్‌

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు…

బాబుల్ రెడ్డి నగర్‌లో నర్సబాయి కుంట వద్ద హైడ్రా శుభ్రత పనులు పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల తొలగింపు.. కుంటల పరిరక్షణకు చర్యలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఉన్న నర్సబాయి కుంట పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. కుంట చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, పేరుకుపోయిన…

ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పర్వతాల రాజేందర్ తీవ్ర విమర్శలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ ప్రకటించారు. ఓటర్ల పేర్లను తొలగించడం, ఓటర్ల జాబితాల్లో…

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని 117వ వార్డులో వివిధ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు…